PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

LPSC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : లిక్విడ్ ప్రొప‌ల్షన్ సిస్టమ్స్ సెంట‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : లిక్విడ్ ప్రొప‌ల్షన్ సిస్టమ్స్ సెంట‌ర్
ఉద్యోగం : వెహిక‌ల్ డ్రైవ‌ర్ , కుక్
విద్యార్హత : ఏదైన గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
ఖాళీలు : 8
జీతం : రూ.18,000 నుంచి రూ.63,200 నెల‌కు
వ‌య‌సు : 35 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరువ‌నంత‌పురం, బెంగ‌ళూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 21-8-2021

చివ‌రి తేది : 6-9-2021

అధికారిక వెబ్ సైట్ : lpsc.gov.in

About Author