NIA లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఐఏ
ఉద్యోగం : అకౌంటెంట్, సెక్షన్ ఆఫీసర్.
విద్యార్హత : ఏదైన గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి డిగ్రీ
జీతం : రూ.25,500 నుంచి రూ.1,42, 400
ఖాళీలు : 34
పనిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, ముంబయి, గౌహతి, రాయ్ పూర్, కోల్ కత, జమ్మూ, లక్నో, ఛండీఘడ్, రాంచీ, ఇంపాల్
దరఖాస్తు రుసుం : ఉచితం
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం : ఇంటర్య్వూ
దరఖాస్తు స్వీకరణ తేది : 12-8-2021
చివరి తేది : 10-9-2021
అధికారిక వెబ్ సైట్ : nia.gov.in
అడ్రస్ : SP (Adm), NIA HQ, Opposite CGO Complex, Lodhi Road, New Delhi – 110003