PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Malabar Gold లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మ‌లబార్ గోల్డ్ సంస్థ వివిధ పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : మ‌ల‌బార్ గోల్డ్
ఉద్యోగం : అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హ‌త : బీకాం
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌న్నూర్, మ‌ల‌ప్పురం, వాయనాడ్, కోజికొడ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 25-8-2021

అధికారిక వెబ్ సైట్ : careers.malabargroup.com

About Author