PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Cognizant లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కాగ్నిజెంట్ సంస్థ వివిధ పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : కాగ్నిజెంట్
ఉద్యోగం : క్లినిక‌ల్ రీస‌ర్చ్ అసోసియేట్, సైంటిస్ట్
విద్యార్హ‌త : ఏదైనా గ్రాడ్యుయేష‌న్
జీతం : రూ.50,000 నుంచి రూ.3,00,000 సంవ‌త్స‌రానికి
ఖాళీలు : 100
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 25-8-2021

మెయిల్ ఐడీ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : https://careers.cognizant.com/global/en

About Author