డ్రగ్స్ కేసు.. తెలుగు సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు !
1 min readపల్లెవెలుగు వెబ్ : నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని చార్మి, రకుల్, రవితేజ, నవదీప్, పూరి జగన్నాత్, ముమైత్ ఖాన్, దగ్గుబాటి రానా, తరుణ్ , నందులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 31 నుంచి సెప్టంబర్ 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది. 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ విచారించనుంది.