PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NHM లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్
ఉద్యోగం : డాక్టర్స్
విద్యార్హత : డిప్లొమ‌, పీజీ, ఎంబీబీఎస్,
ఖాళీలు : 70
వ‌య‌సు : 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు
జీతం : రూ. 53,000 నుంచి రూ. 1,00,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

నోటిఫికేష‌న్ విడుద‌ల తేది : 24-8-2021
చివ‌రి తేది : 6-9-2021

అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in

ఈమెయిల్ : [email protected]

About Author