PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ARIES లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆర్యభ‌ట్ట రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేష‌న‌ల్ సైన్సెస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏరీస్
ఉద్యోగం : ప‌ర్సన‌ల్ అసిస్టెంట్, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌
విద్యార్హత : 12 త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, బీఎస్సీ
ఖాళీలు : 11
జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
నోటిఫికేష‌న్ విడుద‌ల తేది : 23-8-2021
చివ‌రి తేది : 24 -9-2021

అధికారిక వెబ్ సైట్ : aries.res.in

About Author