NHM Prakasam లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : నేషనల్ హెల్త్ మిషన్ , ప్రకాశం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ హెచ్ఎమ్, ప్రకాశం.
ఉద్యోగం : మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్.
విద్యార్హత : జీఎన్ ఎమ్, బీఎస్సీ, డిగ్రీ, డీఎమ్ఎల్టీ, పీజీ, ఎంబీబీఎస్
జీతం : రూ.12,000 నుంచి రూ.53,494 నెలకు
ఖాళీలు : 61
వయసు : 42 ఏళ్లు
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అన్ని వర్గాల వారికి – ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 1-9-2021
చివరి తేది : 15-9-2021
అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in
అడ్రస్ : O/o. the District Medical & Health Office, Prakasam District, Ongole, GGH, Compound, Ongole