PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేకాట ఆడుతూ.. పోలీసుల‌కు చిక్కిన యాక్టర్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మియాపూర్ లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ప‌లువురిని అరెస్టు చేశారు. వీరిలో ప్రముఖ సినీ న‌టుడు కృష్ణుడు కూడ ఉన్నారు. నిన్న రాత్రి మియాపూర్ లో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. అనంత‌రం మియాపూర్ పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. సొంత పూచీక‌త్తుపై నిన్న నిందితుల్ని ఇంటికి పంపారు. ఈ రోజు విచార‌ణ‌కు రావాల‌ని పోలీసులు ఆదేశించారు.

About Author