PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Air Force లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్.
ఉద్యోగం : కుక్, ఎంటీఎస్.
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ.
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ఖాళీలు : 174
వ‌య‌సు : 18 నుంచి 25 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని వ‌ర్గాల వారికి – ఉచితం
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టిక‌ల్ టెస్ట్, ఫిజిక‌ల్ టెస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 3-9-2021
చివ‌రి తేది : 3-10-2021
అధికారిక వెబ్ సైట్ : indianairforce.nic.in.

About Author