PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Adani Group లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అదానీ గ్రూప్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : అదానీ గ్రూప్
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్
విద్యార్హ‌త : సీఏ, బీకాం,ఎంబీఏ
ఖాళీలు : పేర్కొన‌లేదు.
జీతం : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : అహ్మదాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 10-9-2021

అధికారిక వెబ్ సైట్ : https://careers.adani.com/

About Author