PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICRISAT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇక్రిశాట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇక్రిశాట్
ఉద్యోగం : క‌న్సల్టెంట్
విద్యార్హ‌త : అధికారిక వెబ్ సైట్
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 13-9-2021
చివ‌రి తేది : 3-10-2021
అధికారిక వెబ్ సైట్ : icrisat.org

About Author