PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు కలెక్టరేట్​ వద్ద యూత్​కాంగ్రెస్​ ధర్నా

1 min read

పల్లెవెలుగువెబ్​ : దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగ సమస్యపై ఏపీ యూత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. సెప్టెంబరు 17వ తేదీ ప్రధాని మోడీ జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవాన్ని పాటిస్తూ కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా యూత్​ కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు

About Author