PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొట్టేళ్ల పందెం నిర్వాహకులు అరెస్టు!

1 min read


పల్లెవెలుగు వెబ్​ : గడివేముల మండల పరిధిలోని అలగనూరు బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ వద్ద అక్రమంగా పొట్టేళ్ల పందేలు నిర్వహిస్తోన్న ఎనిమిది మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రెండు మోటార్​బైకులు, రూ.16వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు గడివేముల ఎస్​ఐ శ్రీధర్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Author