PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APSFC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియ‌ల్ కార్పొరేష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏపీఎస్ఎఫ్సి
ఉద్యోగం : మేనేజ‌ర్
విద్యార్హత : డిగ్రీ , సీఏ, ఎంబీఏ
ఖాళీలు : 23
జీతం : 35,120 నుంచి 1,08,330 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 590
జ‌న‌ర‌ల్, బీసీ – 1003
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 16-9-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 10-10-2021
అధికారిక వెబ్ సైట్ : esfc.ap.gov.in

About Author