PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

WAPCOS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ :వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : WAPCOS
ఉద్యోగం : జూనియ‌ర్ అసిస్టెంట్
విద్యార్హ‌త : బీకాం
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : 19,000 నుంచి 66,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, స్కిల్ టెస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 14-9-2021
చివ‌రి తేది : 5-10-2021
అధికారిక వెబ్ సైట్ : wapcos.gov.in

About Author