PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : కంటోన్మెంట్ బోర్డు , సికింద్రాబాద్
ఉద్యోగం : అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లాన‌ర్ , అసిస్టెంట్ ఇంజినీర్.
విద్యార్హ‌త : బీఈ, బీటెక్.
ఖాళీలు : 6
జీతం : రూ.31,460 నుంచి రూ.84,970 వ‌ర‌కు నెల‌కు
వ‌య‌సు : 18 నుంచి 25 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : సికింద్రాబాద్ – తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 200
జ‌న‌ర‌ల్, బీసీ – 500
ఎంపిక విధానం : రాత‌పరీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 7-9-2021
చివ‌రి తేది : 9-10-2021
అధికారిక వెబ్ సైట్ : canttboardrecruit.org

About Author