హకీమ్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించండి : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగరానికి చెందిన వైస్సార్సీపీ 6th వార్డు ఇన్చార్జ్ హకీమ్ కొన్ని రోజులుగా కడుపునొప్పి, హెర్నీయాతో బాధపడుతూ… ఇటీవల అగ్రసేని హాస్పిత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ ఆస్పత్రికి వెళ్లి హకీమ్‌ను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకుంటారన్నారు. హకీమ్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆస్పత్రి వైద్యులను ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ కోరారు.