ITAT లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఇన్ కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇన్ కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్
ఉద్యోగం : సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ
ఖాళీలు : 45
జీతం : రూ.47,600 నుంచి రూ.1,51,100 నెలకు
విద్యార్హత : ఐటాట్ నోటిఫికేషన్ ప్రకారం
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వయసు : 56 సంవత్సరాలు
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : పరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13-9-2021
చివరి తేది : 31-10-2021
అడ్రస్: Income Tax Appellate Tribunal, Pratishtha Bhawan, 3rd & 4th Floor, 101, Maharshi Karve Marg, Mumbai – 400020
అధికారిక వెబ్ సైట్ : itat.gov.in