APSHCLలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీఎస్ హెచ్సీఎల్
ఉద్యోగం : ఐటీ మేనేజర్, డీఈవో
విద్యార్హత : డిగ్రీ , బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్, ఎంసీఏ
ఖాళీలు : 6
వయసు : 42 నుంచి 47 ఏళ్లు
జీతం : రూ. 15,000 నుంచి రూ.25,000 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 17-10-2021
చివరి తేది : 31-10-2021
అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in
అడ్రస్ : O/o the Project Director, APSHCL, Ananthapuramu