PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TTDలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : టీటీడీ
ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్
విద్యార్హ‌త : బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ సైన్స్ , ఎంబీబీఎస్.
ఖాళీలు : 12
జీతం : రూ. 40,270 నుంచి రూ.93,780 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 19-10-2021
చివ‌రి తేది : 29-10-2021
అధికారిక వెబ్ సైట్ : tirumala.org
అడ్రస్ : to the Chief Medical Officer, TTD Central Hospital, K.T. Road, Tirupati – 517501

About Author