PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా కంటే ముందు త‌మ్ముడికే పెళ్లి : విజ‌య్ దేవ‌ర‌కొండ‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా.. ఆయ‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్పక‌విమానం’. ఈ సినిమా ప్రమోష‌న్స్ లో భాగంగా దేవ‌ర‌కొండ బ్రద‌ర్స్ ఇద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. త‌న కంటే ముందు త‌మ్ముడికే పెళ్లి అవుతుంద‌ని విజ‌య్ అన్నారు. అయితే.. విజ‌య్ కే ముందు అవుతుంద‌ని ఆనంద్ సైగ చేశారు. తమ జీవితాల్లో జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల గురించి ఈ స్పెష‌ల్ చిట్ చాట్ లో దేవ‌ర‌కొండ బ్రద‌ర్స్ పంచుకున్నారు. త్వర‌లో ఈ ఇంట‌ర్వ్యూ టెలీకాస్ట్ అవుతుంది.

About Author