PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నల్లమలలో.. నాటు తుపాకీ స్వాధీనం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం రేంజ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు మంగళవారం తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంని తుండ్లవాగు ( గండ్లేరు ) రిజర్వాయర్ సమీపంలో సిబ్బంది నాటు తుపాకి ని స్వాధీనం చేసుకున్నారన్నారు. స్వాధీనం చేసుకున్న నాటు తుపాకి ని రుద్రవరం పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజ కుల్లాయప్ప కు అప్పగించారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారి రాణెమ్మ, బీట్ అధికారులు రామేశ్వరి, రమాదేవి, రామకృష్ణ ఉన్నారు.

About Author