PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Infosys లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇన్ఫోసిస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇన్ఫోసిస్
ఉద్యోగం : ఫంక్షన‌ల్ క‌న్సల్టెంట్
విద్యార్హ‌త : ఎంబీఏ, సీఏ
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు: పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీర‌ణ తేది : 28-10-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.infosys.com/careers/apply.html

About Author