PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగు వెబ్: DMHO హైద‌రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో
ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్
ఖాళీలు : 13
విద్యార్హ‌త : ఎంబీబీఎస్
జీతం : రూ.42,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 26-10-2021
ఇంట‌ర్వ్యూ తేది :1-11-2021
అధికారిక వెబ్ సైట్ : hyderabad.telangana.gov.in

About Author