PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అయిదో స్థానంలో వైకాపా !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : దేశంలోని 16 ప్రాంతీయ పార్టీలకు 24.779 కోట్లు వ‌చ్చిన‌ట్టు ప్రక‌టించాయి. అయితే.. విరాళాలు ఇచ్చిన దాత‌ల పాన్ వివరాలు వెల్లడించ‌లేదు. 2019-20 సంవ‌త్సరానికి సంబంధించి ప్రాంతీయ‌పార్టీలు ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన వివ‌రాల ఆధారంగా అసోసియేష‌న్ ఫ‌ర్ డెమెక్రటిక్ రిఫార్మ్ సంస్థ ఒక నివేదిక రూపొందించింది. దాత‌ల నుంచి వ‌చ్చిన 62.859 కోట్ల విరాళాల‌తో శివ‌సేన మొద‌టి స్థానంలో ఉండ‌గా.. 52.17 కోట్లతో అన్నాడీఎంకే రెండో స్థానంలో , 37.37 కోట్లతో ఆప్ మూడో స్థానంలో, 28.20 కోట్లతో బిజు జ‌న‌తాద‌ళ్ నాలుగో స్థానంలో , 8.924 కోట్లతో వైకాపా అయిదో స్థానంలో ఉంది.

About Author