PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విప్రో సంస్థలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ ఐటీ సంస్థ విప్రో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : విప్రో
ఉద్యోగం : క‌స్టమ‌ర్ స‌క్సెస్ అసోసియేట్
విద్యార్హత : బీకాం, బీబీఏ, బీఎమ్ఎస్.
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : కోల్ క‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-10-2021
అధికారిక వెబ్ సైట్ : https://careers.wipro.com/careers-home/

About Author