PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడివేములలో ‘గరం సిగరెట్​’

1 min read
బస్టాండ్​ ప్రాంతంలో షూటింగ్​ తీస్తున్న నిర్వాహకులు

బస్టాండ్​ ప్రాంతంలో షూటింగ్​ తీస్తున్న నిర్వాహకులు

పల్లె వెలుగు గడివేముల: మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మంగళవారం ‘గరం సిగరెట్’ అనే షార్ట్ ఫిలిం షూటింగ్ చేశారు. దర్శకుడు కుమార్ డక్క ఆధ్వర్యంలో నిర్మాత శెట్టి నాగరాజ్, కనుమల. నిర్మాణ సారథ్యంలో ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్టు హీరోగా జూనియర్ రాకేష్ ( పుల్లయ్య) నటిస్తున్నట్టు తెలిపారు. ఐదు రోజులు మండల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ఉంటుందని, ఫిలింలో ముఖ్యఅతిథిగా ఆవేశం స్టార్ నటించనున్నట్లు తెలిపారు. షూటింగ్ చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు షూటింగ్ అనంతరం టైటిల్ పోస్టర్ ను నటీనటుల బృందం నిర్మాతలు రిలీజ్ చేసి అనంతరం కేక్ కట్ చేశారు.

About Author