PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యునెస్కోలో జాబ్స్

1 min read

పల్లెవెలుగు వెబ్​ : యూనెస్కో సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేది లోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : యూనెస్కో
ఉద్యోగం : నేష‌న‌ల్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీస‌ర్
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : సీఏ
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 3-11-2021
అధికారిక వెబ్ సైట్: https://careers.unesco.org/

About Author