PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Naval Dockyard లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​:నావ‌ల్ డాక్ యార్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నావ‌ల్ డాక్ యార్డ్
ఉద్యోగం : అప్రెంటిస్
ఖాళీలు : 275
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ
ప‌నిచేయాల్సిన ప్రాంతం: విశాఖప‌ట్నం , ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ , రాత‌ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 5-11-2021
ఇంట‌ర్వ్యూ తేది : 5-12-2021
అధికారిక వెబ్ సైట్ : indiannavy.gov.in

About Author