PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NFL లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్: నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్
ఉద్యోగం : మేనేజ్ మెంట్ ట్రైనీ (హెచ్ ఆర్ & మార్కెటింగ్ )
ఖాళీలు : 24
జీతం : రూ.40,000 నుంచి రూ.1,40,000 నెల‌కు
విద్యార్హ‌త : ఎంఎస్సీ, బీఎస్సీ, ఎంబీఏ, పీజీ
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ , ఆన్ లైన్ ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 3-11-2021
ఇంట‌ర్వ్యూ తేది : 23-11-2021
అధికారిక వెబ్ సైట్ : nationalfertilizers.com

About Author