PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోస్టల్ డిపార్టెమెంట్లో ఉద్యోగాల జాత‌ర

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: నిరుద్యోగుల‌కు పోస్టల్ డిపార్ట్ మెంట్ తీపి క‌బురు అందించింది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థుల‌కు ఇది ఒక సువ‌ర్ణావ‌కాశం అని చెప్పుకోవ‌చ్చు. ఇండియ‌న్ పోస్టల్ స‌ర్కిల్ రిక్రూట్ మెంట్-2021 ద్వార ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ ఇచ్చింది పోస్టల్ డిపార్ట్ మెంట్. దాదాపు 1137 గ్రామీణ్ డాక్ సేవ‌క్ ఉద్యోగాల భ‌ర్తీకి శ్రీకారం చుట్టింది పోస్టల్ డిపార్ట్ మెంట్.
ఇండియ‌న్ పోస్టల్ స‌ర్కిల్ రిక్రూట్ మెంట్-2021
ఖాళీలు: 1137
అర్హత‌: 10వ త‌ర‌గ‌తి
వ‌య‌సు: మినిమ‌మ్ 18 ఏళ్లు
మాగ్జిమ‌మ్: 40 ఏళ్లు
జీతం: 12000 నుంచి 14500
ప్రాంతం: చ‌త్తీస్​ఘడ్​
అప్లై చేయుడానికి చివ‌రి తేది: 7-4-2021

About Author