PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIELIT లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్: నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్నిస‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ
ఉద్యోగం : సైంటిస్ట్
విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్
ఖాళీలు : 33
జీతం: రూ.67,700 నుంచి రూ.2,09,200 నెల‌కు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 400
మిగిలిన‌వారికి – 800
ఎంపిక విధానం : స్ర్కీనింగ్ టెస్ట్, ప‌ర్సన‌ల్ ఇంట‌రాక్షన్, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 8-11-2021
చివ‌రి తేది : 7-12-2021
అధికారిక వెబ్ సైట్ : nielit.gov.in

About Author