PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: డీఎమ్ హెచ్వో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్నిస‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో
ఉద్యోగం : స్పెష‌లిస్ట్ డాక్టర్స్
విద్యార్హ‌త : ఎంస్, ఎండీ
ఖాళీలు : 126
జీతం: రూ.1,10,000 నెల‌కు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 6-11-2021
చివ‌రి తేది : 10-11-2021
అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in

About Author