MIDHANI లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్
ఉద్యోగం : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
విద్యార్హత : గ్రాడ్యుయేషన్, అసోసియేట్ మెంబర్ ఆఫ్ సీఏ, ఐసీడబ్ల్యూఏ
జీతం : రూ.40,000 నుంచి రూ. 2,20000 నెలకు
ఖాళీలు : 7
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్ , తెలంగాణ
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ – ఉచితం
మిగిలిన వారికి – 100
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ : 10-11-2021
చివరి తేది : 24-11-2021
అధికారిక వెబ్ సైట్ : midhani-india.in