PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BSF లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్
ఉద్యోగం : ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ‌
జీతం : రూ.21,700 నుంచి రూ.92,300 నెల‌కు
ఖాళీలు : 72
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ట్రేడ్ టెస్ట్, రాత‌పరీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 13-11-2021
ఇంట‌ర్వ్యూ తేది : 25-12-2021
అధికారిక వెబ్ సైట్ : bsf.nic.in

About Author