PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DCCB Bank క‌ర్నూలులో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : DCCB Bank క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   డీసీసీబీ బ్యాంక్, క‌ర్నూలు
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్, స్టాఫ్ అసిస్టెంట్
విద్యార్హ‌త :  గ్రాడ్యుయేష‌న్
జీతం :  11,765 నుంచి 30305 నెల‌కు
ఖాళీలు :  17
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  క‌ర్నూలు, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 590
                            ఎస్సీ,ఎస్టీ – 413
ఎంపిక విధానం :  ఇంట‌ర్వ్యూ, ఆన్ లైన్ టెస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  19-11-2021
చివ‌రి తేది :  3-12-2021
అధికారిక వెబ్ సైట్ :    kurnooldccb.com

About Author