PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MECON లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : మెట‌ల‌ర్జికల్ అండ్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   మెట‌ల‌ర్జికల్ అండ్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ లిమిటెడ్
ఉద్యోగం :  అసిస్టెంట్ మేనేజ‌ర్, డిప్యూటీ మేనేజ‌ర్
విద్యార్హ‌త :  సీఏ, ఐసీఏఐ, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఎస్ డ‌బ్ల్యూ, ఎంఏ, బీఈ, బీటెక్
జీతం :  20600 నుంచి 73000 నెల‌కు
ఖాళీలు :  78
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
                          జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్- 1000
ఎంపిక విధానం :  ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ఎగ్జామ్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  26-11-2021
చివ‌రి తేది :  25-12-2021
అధికారిక వెబ్ సైట్ : meconlimited.co.in

About Author