ఉద్యోగులకు పీఆర్సీ పై సీఎం జగన్ స్పష్టత !
1 min read
పల్లెవెలుగు వెబ్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పై సీఎం జగన్ మోహనరెడ్డి స్పష్టతనిచ్చారు. రానున్న 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన సందర్బంగా ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిశారు. తమ సమస్యలను సీఎం జగన్ కు వివరించారు. దీని పై స్పందించిన సీఎం జగన్ పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని.. 10 రోజుల్లో ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
ReplyForward |