Govt Regional Eye Hospital Kurnool లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: గవర్నమెంట్ రీజినల్ ఐ హాస్పిటల్ కర్నూలు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : గవర్నమెంట్ రీజినల్ ఐ హాస్పిటల్ , కర్నూలు
ఉద్యోగం : డీఈవో, ఆప్టోమెట్రిస్ట్
విద్యార్హత : 10వ తరగతి, డిప్లొమ, బీ ఫార్మా, డి ఫార్మా, పీజీ
జీతం : 12000 నుంచి 28000 నెలకు
ఖాళీలు : 15
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ : 1-12–2021
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది : 15-12-2021
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in
అడ్రస్ : Office of the Superintendent , Govt.Regional Eye Hospital, Kurnool