UPSC రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగు వెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
ఉద్యోగం : అసిస్టెంట్ కమాండెంట్స్
విద్యార్హత : గ్రాడ్యుయేషన్
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 19
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఫిజికల్ స్టాండర్డ్, పీఈటీ, మెడికల్ ఎగ్జామ్, రాతపరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ : 1-12–2021
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది : 21-12-2021
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in