RCD Hospital లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: రాణి చంద్రమణి దేవి హాస్పిటల్ విశాఖపట్నం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : రాణి చంద్రమణి దేవి హాస్పిటల్, విశాఖపట్నం
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మాసిస్ట్.
విద్యార్హత : 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, డిప్లొమ, బీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎమ్ఎల్టీ, డీఎమ్ఎల్టీ, బీఫార్మసి
జీతం : 12000 నుంచి 28000 నెలకు
ఖాళీలు : 13
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : రాత పరీక్ష
దరఖాస్తు స్వీకరణ : 2-12-2021
చివరి తేది : 15-12-2021
అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in