NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిమెంటు ధ‌ర‌లు త‌గ్గింపు.. ఎందుకంటే ?

1 min read

పల్లెవెలుగు వెబ్​ : సిమెంటు ధ‌ర‌లను త‌గ్గిస్తూ సిమెంట్ ఉత్పత్తి కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. సిమెంటుకు గిరాకీ భారీగా ప‌డిపోవ‌డంతో ఉత్పత్తి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల బ‌స్తాపై 20 నుంచి 40 రూపాయ‌లు త‌గ్గించిన‌ట్టు డీల‌ర్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బ‌స్తాకు 40 రూపాయ‌ల వ‌ర‌కు త‌గ్గించారు. త‌మిళ‌నాడులో 20 రూపాయ‌ల దాక త‌గ్గించిన‌ట్టు డీల‌ర్లు ప్రముఖ వార్తా సంస్థ ఇన్ఫామిస్ట్ కు తెలిపారు. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 50 కిలోల బ‌స్తా 280 నుంచి 320 మ‌ధ్య ఉండ‌నుంది. అల్ర్టాటెక్, ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, సాగ‌ర్, అంబుజా సిమెంట్స్, రామ్ కో, చెట్టినాడ్ సిమెంట్స్, దాల్మియా , శ్రీ సిమెంట్, హెడెల్ బ‌ర్గ్ సిమెంట్ కంపెనీలు ఉన్నాయి.

About Author