PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ : బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్  సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  బీఈసీఐఎల్
ఉద్యోగం :  అన‌లిస్ట్, ల్యాబ్ అటెండెంట్.
విద్యార్హత :  8 వ త‌ర‌గ‌తి, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ.
జీతం : రూ. 13,000 – రూ.35,000 నెల‌కు
ఖాళీలు : 9
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  వెస్ట్ బెంగాల్, ఒడిశా, త‌మిళ‌నాడు, ఏపీ, గుజ‌రాత్, కేర‌ళ‌.
ద‌ర‌ఖాస్తు విధానం :  ఈ మెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 8-12-2021
ఈమెయిల్ చివ‌రి తేది :  23-12-2021
అధికారిక వెబ్ సైట్ :   becil.com
మెయిల్ ఐడీ :  [email protected]

About Author