PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Horizontal close up shot of unreconizable laboratory scientist taking specimen out from test-tube using pipette

పల్లెవెలుగు వెబ్​: శ్రీ వెంక‌టేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్  సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  స్విమ్స్
ఉద్యోగం :  సైంటిస్ట్, ల్యాబ్ టెక్నిషియ‌న్

విద్యార్హత :  12 వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, బీఎస్సీ, పీజీ, ఎండీ, ఎంఎస్సీ, పీహెచ్డీ.

జీతం :  రూ.17,000 – రూ.56,000 నెల‌కు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం :  తిరుప‌తి , ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 8-12-2021


చివ‌రి తేది :  20-12-2021


అధికారిక వెబ్ సైట్ :     svimstpt.ap.nic.in

About Author