PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ :ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ :  ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన ప‌రిష‌త్, అనంత‌పురం

ఉద్యోగం : కౌన్సిల‌ర్, వార్డ్ బాయ్

విద్యార్హ‌త :  ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ.

జీతం :  రూ.11,000 – రూ.12,500  నెల‌కు

ఖాళీలు :  5

ప‌నిచేయాల్సిన ప్రాంతం :  అనంత‌పురం, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం :  వాక్ ఇన్ ఇంట‌ర్య్వూ

ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం

ఎంపిక విధానం :   రాత‌పరీక్ష‌

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 10-12-2021


వాక్ ఇన్ చివ‌రి తేది :  14-12-2021


అధికారిక వెబ్ సైట్ :  ananthapuramu.ap.gov.in

About Author