‘ హిందువునే కానీ.. హిందుత్వవాదిని కాదు ’ !
1 min readపల్లెవెలుగు వెబ్ :బీజేపీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను హిందువునని, హిందుత్వవాదిని కానని పేర్కొన్నారు. భారత్ హిందువుల దేశమని, హిందుత్వవాదుల దేశం కాదని అన్నారు. దేశంలోని ద్రవ్యోల్బణం పెరిగిపోతూ సామాన్యులు ఇబ్బందిపడుతున్నా.. అధికారం కోసం పాకులాడేవారే హిందూత్వవాదులను బీజేపీ నేతలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, ఆయన స్నేహితులు ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.