PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిమ్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : నిమ్స్

ఉద్యోగం : స్టడీ నర్స్, స్టడీ కోఆర్డినేటర్

విద్యార్హ‌త : డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ, ఎంఎల్టీ, ఎంఫార్మా, డీఫార్మా, బీడీఎస్.

జీతం : . 24,000 – 36,000 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-12-2021

చివరి తేది : 24-12-2021

అడ్రస్ : Dean’s Office, Nizam’s Institute of Medical Sciences, Punjagutta, Hyderabad – 500082

అధికారిక వెబ్ సైట్ : nims.edu.in

           

About Author