PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sutherland లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: స‌ద‌ర్ ల్యాండ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : స‌ద‌ర్ ల్యాండ్

ఉద్యోగం : నాన్ టెక్ స‌పోర్ట్ వాయిస్ \ బ్లెండెడ్

విద్యార్హ‌త : బీకాం

జీతం : . రూ.2,00,000 – రూ. 3,25,000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చెన్నై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 14-12-2021

అధికారిక వెబ్ సైట్ : https://jobs.sutherlandglobal.com/?lang=en

      

About Author