పల్లెవెలుగువెబ్ : మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఏ వస్తువైనా అత్యంత చౌకగా దొరుకుతాయి. సాధారణ ప్రజలు ఆ ప్రాంతాల్లో షాపింగ్ చేయాలంటే తెగ ఇష్టపడతారు. కారణం.. అక్కడ చౌకగా వస్తువులు దొరకడమే. ఈ మార్కెట్లలో దొరకని వస్తువంటూ ఏదీ ఉండదు. అన్ని రకాల వస్తువులు భారీ డిస్కౌంట్లతో దొరుకుతుంటాయి. ఇలాంటి మార్కెట్లు మన దేశం మొత్తం మీద 10 ఉంటాయి.
1. ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్ - ముంబై
2. సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్ - గుజరాత్
3. చాందినీ చౌక్ మార్కెట్- ఢిల్లీ
4. జోహ్రీ మార్కెట్ - జైపూర్, రాజస్థాన్.
5. న్యూ మార్కెట్ - కోల్ కత, పశ్చిమబెంగాల్.
6. లెదర్ మార్కెట్ - కాన్పూర్, ఉత్తరప్రదేశ్
7. హజ్రత్‌గంజ్ మార్కెట్ - లక్నో, ఉత్తరప్రదేశ్
8. హబీబ్‌గంజ్ మార్కెట్ - భోపాల్, మధ్యప్రదేశ్.
9. సరోజినీ నగర్ మార్కెట్ - ఢిల్లీ
10. లగ్జరీ కాశ్మీరీ మార్కెట్ - శ్రీనగర్